← Back to news

కొన్నిసార్లు తగ్గడంలో తప్పులేదు: కోనన్ ఓ’బ్రియన్

By Sharmila· 23h ago
కొన్నిసార్లు తగ్గడంలో తప్పులేదు:  కోనన్ ఓ’బ్రియన్

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ 2026 గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాంలొ ప్రముఖ కమెడియన్ కోనన్ ఓ’బ్రియన్ మాట్లాడారు. జీవితంలో ప్రతిసారీ మనమే గొప్పవాళ్లమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్టూడెంట్స్‌కు సూచించారు. ఇతరులను గౌరవించడం, వినయంగా ఉండటం, చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడం విజయానికి ముఖ్యమని చెప్పారు. హాస్యంతోపాటు తన ప్రసంగంలో విద్యార్థులకు విలువైన జీవిత పాఠాలను అందించారు. ఎదిగే కొద్దీ అహంకారాన్ని తగ్గించుకుని వినయంగా ఉండాలి అని చెప్పారు.

More in Motivational