← Back to news

35 లక్షలతో CC రోడ్ల పనులు స్టార్ట్

By Ramesh· 1d ago· Warangal
35 లక్షలతో CC రోడ్ల పనులు స్టార్ట్

వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో 18వ వార్డులో 35 లక్షల TUFIDC నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. PACS డైరెక్టర్ లక్కర్స్ రమేష్, కాంగ్రెస్ OBC సెల్ చైర్మన్ ఓర్సు తిరుపతి కొబ్బరికాయ కొట్టి పనులను స్టార్ట్ చేశారు. రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను MLA దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఫ్యూచర్‌లో వార్డులో డ్రైనేజీలు, సైడ్ కాలువలు కూడా నిర్మిస్తామని చెప్పారు.

More in Local