← Back to news

పైలట్లకు డ్రగ్‌ టెస్ట్‌ రూల్స్‌ Strict.. కేంద్రం ప్లాన్‌

By Mahesh· 25 Aug 2026
పైలట్లకు డ్రగ్‌ టెస్ట్‌ రూల్స్‌ Strict.. కేంద్రం ప్లాన్‌

కమర్షియల్‌ పైలట్లకు ఏడాదికోసారి ర్యాండమ్‌గా డ్రగ్‌ టెస్టులు చేసేందుకు Proposalను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొత్తం పైలట్లలో 10 శాతం మందికి ర్యాండమ్‌ డ్రగ్‌ టెస్టులు చేస్తున్నారు. రూల్స్‌ను మరింత స్ట్రిక్ట్‌ చేయాలని DGCA ఏవియేషన్ కంపెనీలతో చర్చలు జరుపుతోందని సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఇప్పటికే పైలట్లందరికీ కంపల్సరీగా డ్రగ్‌ టెస్టులు ప్రారంభించాయన్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.