← Back to news

ఒకే వేదికపై సౌత్ పొలిటికల్ స్టార్స్

By Mahesh· 21 Aug 2026
ఒకే వేదికపై సౌత్ పొలిటికల్ స్టార్స్

తమిళనాడులో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్ రాజకీయంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో సౌత్ స్టేట్స్‌కు చెందిన CMలు, పొలిటికల్ లీడర్స్ ఒకే వేదికపై కనిపించారు. తమిళనాడు CM జోసెఫ్ విజయ్ స్వాగత ప్రసంగం చేశారు. ఈ సమావేశంలో ఏపీ CM చంద్రబాబు, కర్ణాటక CM D.K. శివకుమార్, తెలంగాణ డిప్యూటీ CM భట్టివిక్రమార్క, కేరళ CM V.D. సతీశన్ పాల్గొన్నారు. దక్షిణాది రాజకీయాల్లో కీలకంగా ఉన్న లీడర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ విజువల్స్ ఆసక్తిగా మారాయి.

ఒకే వేదికపై సౌత్ పొలిటికల్ స్టార్స్
ఒకే వేదికపై సౌత్ పొలిటికల్ స్టార్స్

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 8h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.