← Back to news

ఇండస్‌ వాటర్‌పై భారత్‌ తగ్గడం లేదు!

By Nani Garikina· 3d ago· Indianexpress
ఇండస్‌ వాటర్‌పై భారత్‌ తగ్గడం లేదు!

ఇండస్‌ వాటర్‌ ఒప్పందంపై భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని 2025లో భారత్‌ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే తాజాగా హేగ్‌లోని కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఈ ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందని తీర్పు ఇచ్చింది. దీనిపై భారత్‌ మాత్రం కోర్టుకు ఈ విషయంలో ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసి, తన నిర్ణయం కొనసాగుతుందని తెలిపింది. దీంతో భారత్‌–పాకిస్థాన్‌ మధ్య నీటి వివాదం మరింత తీవ్రతరమైంది. ఈ తీర్పు జమ్మూ కశ్మీర్‌లోని రాట్లే హైడ్రో ప్రాజెక్ట్‌పై కూడా ప్రభావం చూపనుంది.

ఇండస్‌ వాటర్‌పై భారత్‌ తగ్గడం లేదు!

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 3h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.