New Yorkలో జెండాకు అవమానం.. కిరణ్ రిజిజు వార్నింగ్!

న్యూయార్క్‌లో ఇండియా జెండాను అవమానించారనే ఘటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను<a href="https://x.com/KirenRijiju/status/2094072645960511847"> 'ఎక్స్'లో</a> షేర్ చేసిన ఆయన.. దేశాన్ని, జాతీయ జెండాను అవమానిస్తే 'భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' అంటూ వార్నింగ్ ఇచ్చారు. మోహన్ భాగవత్ పాల్గొన్న మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ సభ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు తెలిపారు. RSS లేదా BJPని విమర్శించే హక్కు ఉందని, కానీ దేశాన్ని అవమానించొద్దని రిజిజు అన్నారు.



