← Back to news

సీనియర్ సిటిజన్ల సమస్యలపై DCP సీరియస్

By SK· 2h ago· Peddapalli
సీనియర్ సిటిజన్ల సమస్యలపై DCP సీరియస్

PS కి వచ్చే వృద్ధుల ప్రాబ్లమ్స్‌ను ఫాస్ట్‌గా సాల్వ్ చేయాలని DCP రామ్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 112కి కాల్ చేయవచ్చని లేదా డైరెక్ట్‌గా తనకు చెప్పవచ్చని తెలిపారు. ఆదరణ లేని పెద్దవాళ్లను ఓల్డేజ్ హోమ్స్‌కి పంపాలని సూచించారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ద్వారా పిల్లల పేరిట ఉన్న ల్యాండ్స్‌ను పేరెంట్స్‌కి రీ-రిజిస్ట్రేషన్ చేసిన 2 కేస్‌లు పెద్దపల్లిలో జరిగాయని చెప్పారు.

More in Local