← Back to news

పాటలతో 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్': TG టీచర్‌కి నేషనల్ అవార్డ్!

By sahani· 26 Aug 2026· Telangana

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక పాఠశాల టీచర్ బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది నేషనల్ టీచర్స్ అవార్డుకు ఎంపికైన ఏకైక తెలంగాణ టీచర్ ఈమెనే. చిన్న పిల్లలకు 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్' గురించి అవగాహన కల్పిస్తూ.. రైమ్స్, పాటలు, డ్యాన్స్ అండ్ మైండ్ గేమ్స్‌తో డిఫరెంట్‌గా పాఠాలు చెప్తూ స్కూల్ అడ్మిషన్లను భారీగా పెంచారామె. సోషల్ మీడియాలోనూ ఈమె వీడియోలు వైరల్ అవుతున్నాయి. AP నుంచి కౌలూరి రాజేశ్ కూడా ఈ అవార్డుకు సెలెక్ట్ అయ్యారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 5h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.