← Back to news

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరొకరి బలి!

By sahani· 24 Jul 2026· AP
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరొకరి బలి!

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మళ్లీ ఊహించని యాక్సిడెంట్ జరిగింది. కోక్ ఓవెన్ బ్యాటరీ వద్ద రెండేళ్లుగా పనిచేయని ఎలక్ట్రికల్ బస్ బార్ మీద పడటంతో అనంత బార్వే (52) అనే కార్మికుడు సీరియస్‌గా ఇంజ్యూర్ అయ్యాడు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసినా, ట్రీట్‌మెంట్ పొందుతూ చనిపోయాడు. రీసెంట్‌గా లాడర్ పేలి తొమ్మిది మంది చనిపోయిన ఇన్సిడెంట్ మరువకముందే ఈ ఘోరం జరిగింది. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడమే కారణమని, కార్మికుల సేఫ్టీపై ప్లాంట్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టాలని యూనియన్ లీడర్స్ డిమాండ్ చేస్తున్నారు.

More in AP