← Back to news

బాటిళ్లు, స్టీల్ పైపులతో పరికరం.. 14 ఏళ్ల బాలుడి ఘనత

By Vishi· 1d ago· Indiatimes

చైనాలోని ఉత్తర ప్రాంతంలో మొక్కలు నాటారు. ఎండ, గాలి కారణంగా వాటి వేర్లకు నీరు అందడం లేదు. 14 ఏళ్ల జియా మింగ్‌జువాన్ ఓ పరికరంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాడు. అతను తయారు చేసిన పరికరం జర్మనీ అంతర్జాతీయ ఆవిష్కరణ ప్రదర్శనలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. స్టీల్ పైపులు, పాత ప్లాస్టిక్ బాటిళ్లు వాడి ఆ పరికరం తయారు చేశాడు. గాలి లోపలికి వెళ్లి, నేలలో తేమ నీటి చుక్కలుగా మారుతుంది. ఆ నీరు చెట్టు వేర్ల మట్టిలోకి వెళ్తుంది. బయట నుంచి నీరు పోయాల్సిన అవసరం ఉండదు.

More in Motivational