← Back to news

21 ఏళ్లకే చరిత్రలో నిలిచిన యువతి.. ప్రీతిలతా వడ్డేదార్‌!

By Nani Eluri· 17h ago
21 ఏళ్లకే చరిత్రలో నిలిచిన యువతి.. ప్రీతిలతా వడ్డేదార్‌!

ప్రస్తుత 21 ఏళ్ల యూత్.. జాబ్‌, ఫ్యూచర్‌ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే.. అప్పట్లో ఓ 21 ఏళ్ల యువతి దేశం కోసం పోరాడింది! ఆమే.. ప్రీతిలతా వడ్డేదార్‌. 1932లో సూర్యసేన్‌ నేతృత్వంలోని విప్లవకారులతో కలిసి బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడింది. 1932లో సెప్టెంబర్‌ 24న 21 ఏళ్లకే ప్రాణాలు విడిచి, అమరురాలైంది. అన్యాయాలను ధైర్యంగా ఎదురిస్తున్న నేటి యువతకు ఆమె జీవితం ఒక ఇన్స్‌పిరేషన్. ఆ పోరాట పంథా.. ఎప్పటికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటుంది.

21 ఏళ్లకే చరిత్రలో నిలిచిన యువతి.. ప్రీతిలతా వడ్డేదార్‌!

More in Motivational