← Back to news

విజయ్ సర్కార్ భారీ డీల్.. ఆ పథకానికి డేట్ ఫిక్స్!

By Mahesh· 22 Aug 2026· Tamilnadu
విజయ్ సర్కార్ భారీ డీల్.. ఆ పథకానికి డేట్ ఫిక్స్!

తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘థాయ్ మామన్ తంగ మోతిరం’ పథకానికి భారీ ఆర్డర్ ఖరారైంది. ఈ పథకం కింద 4.41 లక్షల గోల్డ్ రింగ్స్‌ను తయారు చేస్తారు. రూ.755 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌కు జోయాలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్ టెండర్లు దక్కించుకున్నాయి. టెండర్‌లో ఈ రెండు సంస్థలు తక్కువ రేటుకు కోట్ చేసాయి. దీంతో పనులను 70:30 రేషియోలో కేటాయించారు. మొదటి నాలుగు నెలల్లో 1,28,499 ఉంగరాలు సప్లై చేయనున్నారు. ఈ స్కీమ్‌ను సెప్టెంబర్ 15, మాజీ CM అన్నాదురై పుట్టినరోజున ప్రభుత్వం అమలు చేసే అవకాశముంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.