ఢిల్లీ EX CM Arrest
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఈరోజు జరుగుతున్న నిరసనలో AAP నేత, ఢిల్లీ Ex-CM అతిషి పాల్గొనగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. CEC Gyanesh Kumar రిజైన్ చెయ్యాలనీ, ‘ఓట్ చోరీ’ జరుగుతోందని ఆమె నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా “ఓట్ చోరీ నడవదు”, “ఇంక్విలాబ్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. “మోదీ జీ.. ఢిల్లీ పోలీసులు నన్ను జంతర్ మంతర్ నుంచి అదుపులోకి తీసుకున్నారు” అని అతిషి Xలో పోస్టు చేశారు. నిరసనలో ఇతర AAP నేతలు కూడా పాల్గొన్నారు.