సోషల్ మీడియా పోస్టులపై స్పందించిన అనుపమ పరమేశ్వరన్

నటుడు ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్ అయిందంటూ వస్తున్న పుకార్లపై నటి అనుపమ పరమేశ్వరన్ క్లారిటీ ఇచ్చారు. ఈమధ్య ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవ్వడంతోనే ఈ రూమర్స్ మొదలయ్యాయి. దీనిపై స్పందిస్తూ, నా సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేయాలో నిర్ణయించుకునేది నేనే. నేను ఎవరిపైనా కోపం చూపించలేదు, ఒక మహిళలో వచ్చే మార్పుల గురించే మాట్లాడాను. నా జీవితం గురించి ఇతరులకు ఏం తెలుసని నిందిస్తున్నారు? 'మా ఇన్స్టాగ్రామ్‌లో మాకు నచ్చింది పోస్ట్ చేస్తాం' అని స్పష్టం చేశారు.



