సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్

సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్ జరగబోతోంది. ఇండియా ఈ ఏడాది బ్రిక్స్ చైర్‌గా ఉంది. ‘Building for Resilience, Innovation, Cooperation and Sustainability’ ఈ ఏడాది థీమ్. ప్రస్తుతం ఇండియా ప్రయారిటీల్లో సప్లై చైన్స్ బలోపేతం, క్లైమెట్-రిజిలియెంట్ ఇన్‌ఫ్రా, అగ్రికల్చర్, హెల్త్, ఇన్నోవేషన్ పార్టనర్‌షిప్స్, క్లీన్ ఎనర్జీ + సస్టైనబుల్ గ్రోత్ ఉన్నాయి. అయితే జియోపాలిటికల్ టెన్షన్స్, మెంబర్ల మధ్య భేదాభిప్రాయాలు, UAE-ఇరాన్ మధ్య స్పార్స్ కొంత ఇబ్బందిగా ఉండబోతున్నాయి.



