← Back to news

CM సభకు భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

By Bejjanki· 16h ago· Siddipet
CM సభకు భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

సిరిసిల్లలో ఇవాళ జరుగుతున్న CM రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి సీనియర్ నాయకులు, సర్పంచులు, యువజన విభాగం నేతలు పెద్ద సంఖ్యలో వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.

CM సభకు భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

More in Local