← Back to news

మంగళగిరిలో సేవా సంకల్ప యాత్ర.. ఘనస్వాగతం

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘సేవా సంకల్ప యాత్ర’కు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘన స్వాగతం లభించింది. తిరుపతి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మంగళగిరికి చేరుకోగా టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, పిల్లి మాణిక్యాలరావు, MLA మొహమ్మద్ నసీర్, మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, తదితరులు స్వాగతం పలికారు. ధనుంజయరావు మాట్లాడుతూ.. మోదీ ప్రజాసేవ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని తెలిపారు.

More in Local