గవర్నమెంట్ స్కీమ్స్‌పై డిస్కషన్
ఉదయగిరి గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో MPDO సుకుమార్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సచివాలయ స్టాఫ్ ప్రజలకు అందుతున్న గవర్నమెంట్ స్కీమ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి డీటైల్డ్‌గా వివరించారు. ఈ మీటింగ్‌లో పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు, TDP టౌన్ ప్రెసిడెంట్ గాజుల బాబు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.


