← Back to news

గామలపాడులో విద్యా కమిటీ ఎన్నిక వాయిదా

By Siva· 1d ago· Gamalapadu, Dachepalli, Palnadu
గామలపాడులో విద్యా కమిటీ ఎన్నిక వాయిదా

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో నిర్వహించాల్సిన విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఎన్నికకు సంబంధించిన తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నిక వాయిదా పడిన విషయాన్ని విద్యా కమిటీ చైర్మన్ కూడా వెల్లడించారు. కొత్త తేదీ ప్రకటించిన అనంతరం ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

More in Local