← Back to news

సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల మాటేంటి?: BRS

By Vishi· 1d ago
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల మాటేంటి?: BRS

TG: సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని BRS తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ రాసిన లెటర్‌లో ఈ ఆరోపణలు చేశారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలిపింది. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి, మూడేళ్లు గడిచినా ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించింది.

సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల మాటేంటి?: BRS

More in TG