← Back to news

డిగ్రీ కాలేజీలో స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్

By Appalanaidu· 11h ago· Alluri Sitharama Raju
డిగ్రీ కాలేజీలో స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్

అరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం 'స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్' జరిగింది. ప్రిన్సిపాల్ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ ఈవెంట్‌లో స్టూడెంట్స్ డిసిప్లిన్‌గా ఉంటూ, డైలీ కాలేజీకి వచ్చి ఉన్న ఫెసిలిటీస్‌ని సరిగ్గా వాడుకోవాలని సూచించారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి తగ్గట్టు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని, లైబ్రరీని యూజ్ చేసుకుని నాలెడ్జ్ పెంచుకోవాలని కోఆర్డినేటర్ నిర్మల, NSS ఆఫీసర్లు చెప్పారు.

More in Local