'పెద్ది' సినిమా టికెట్ రేట్ల పెంపు ఇల్లీగల్!

తెలంగాణ హోమ్ సెక్రటరీ శిఖా గోయల్‌పై హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ అయింది. రూల్స్ (జీవో 151) ఫాలో అవ్వకుండా ఈ నెల 2న 'పెద్ది' సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఆమె ఇచ్చిన జీవో ఇల్లీగల్ అని కోర్టు సీరియస్ అయింది. టికెట్ రేట్ల పెంపు జీవో కరెక్ట్ కాదంటూ. ఈ కేస్ నెక్స్ట్ హియరింగ్‌ను ఈ నెల 15కి పోస్ట్‌పోన్ చేసింది



