← Back to news

సెంచరీలతో వెస్టిండీస్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ

By Mahesh· 16h ago· Thiruvananthapuram
సెంచరీలతో వెస్టిండీస్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ

తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అదిరిపోయే విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 295/7 పరుగులు చేసింది. 296 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీలతో చెలరేగి టీమిండియాకు 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అందించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0తో లీడ్‌లో నిలిచింది.

More in Sports

Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!
Sports· 21h ago

Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్‌లో మెన్స్ సింగిల్స్ స్క్వాష్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అభయ్ సింగ్‌కు తమిళనాడు CM విజయ్ అభినందనలు తెలిపారు. ఈ ఈ విక్టరీతో తమిళనాడు, భారత్‌కు ప్రౌడ్ మూమెంట్‌గా నిలిచాడని <a href="https://x.com/CMOTamilnadu/status/2104131251506688373?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2104131251506688373%7Ctwgr%5Efe944e685d31df5623dffb0ee006249f369d2a2c%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fabhay-singh-gets-rs-50-lakh-reward-tamil-nadu-cm-vijay-asian-games-2026-srav-1561937.html">'X'లో అభినందించారు.</a> అభయ్ సింగ్‌కు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అతడి విజయం రాష్ట్ర యంగ్ స్పోర్ట్స్‌మెన్‌కు కొత్త ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని CM విజయ్ అన్నారు.