← Back to news

అల్లు శిరీష్ ట్వీట్.. రచ్చ రచ్చ

By Krishna· 5h ago· X

నటుడు అల్లు శిరీష్ ట్వీట్ రచ్చ రేపుతోంది. "నేను షేక్‌పేటలో ఉంటున్నాను. కొన్ని రోజులుగా వినోభా నగర్, హనుమాన్ టెంపుల్ దగ్గర రాత్రిళ్లు భారీ మ్యూజిక్ పెడుతున్నారు. నేను ఫిల్మ్‌నగర్ PSలో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్లు నిమజ్జనం అయ్యేవరకూ ఓపిక పట్టాలన్నారు. పండుగ అయిపోయింది, మ్యూజిక్ ఆగలేదు" అని ట్వీట్ చేశారు. దీన్ని ఫిల్మ్‌నగర్ SHOకి రిఫర్ చేసినట్లు పోలీసులు రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌కి అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్స్ వస్తున్నాయి. మీరేమంటారు!

More in Entertainment