← Back to news

సిరిసిల్లపై CM ప్రత్యేక దృష్టి

By A.Ajay· 1d ago
సిరిసిల్లపై CM ప్రత్యేక దృష్టి

TG: సిరిసిల్లలో CM రేవంత్‌రెడ్డి రేపు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 345.78 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నేత కార్మికుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ‘నేతన్న బజార్’ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. సిరిసిల్ల,వేములవాడలో 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 99.40 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

More in TG