INDI కూటమి సెన్సేషనల్ డెసిషన్

అక్టోబర్ 6న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కి మార్చ్ చెయ్యాలని INDIA బ్లాక్ నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో సమావేశమైన అలయన్స్ నేతలు.. CEC జ్ఞానేష్ రిజైన్, 'సర్', బ్యాలెట్ పేపర్ల వాడకం వంటి అంశాలపై చర్చించారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు జిల్లాల్లో ‘డెమోక్రసీని కాపాడండి’ ర్యాలీలు చెయ్యాలనీ, నవంబర్ 1న ఢిల్లీలో పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించారు. 13కోట్లకు పైగా ఓట్ల తొలగింపు, ఓటు చోరీ వల్ల డెమొక్రసీ డేంజర్‌లో ఉందనీ, నేతలు కలిసి పోరాడాలని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే పిలుపునిచ్చారు.


