← Back to news

‘ప్యారడైజ్‌’లో ప్రియదర్శి నటనకు హరీశ్‌ రావు ఫిదా!

By Anusha· 1h ago

TG: ‘ప్యారడైజ్‌’లో ఎమ్మెల్యే శంకర్‌గా KCRని పోలిన పాత్రలో నటించి మెప్పించిన ప్రియదర్శినిని మాజీ మంత్రి హరీశ్‌‌రావు తన ఇంటికి పిలిచి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రియదర్శి నటనను హరీశ్‌‌రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘బలగం’, ‘మల్లేశం’ నుంచి ‘ప్యారడైజ్‌’ వరకు విభిన్న పాత్రల్లో ప్రియదర్శి అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపిన ఆయన.. భవిష్యత్తులోనూ మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని కోరారు.

More in TG