← Back to news

అమ్మాయికి అవమానం.. CM స్పందించారు

By Vishi· 2h ago· Onmanorama
అమ్మాయికి అవమానం.. CM స్పందించారు

తనకు జరిగిన అవమానానికి కేరళం సీఎంనే కదిలించింది ఓ యువతి. కేరళ(KSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉంది. ఎర్నాకుళం జిల్లా నార్త్ పరవూర్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థిని షార్ట్ హెయిర్‌తో ఉంది. బస్సులో ట్రావెల్ చేస్తుండగా, “నువ్వు అమ్మాయిలా కనిపించట్లేదు” అంటూ కండక్టర్ ఆమెకు ఫ్రీ టికెట్ ఇవ్వలేదు. అమ్మాయినేనని చెప్పినా వినకుండా ఎగతాళి చేశాడు. దీంతో ఆమె కంప్లైంట్ చేసింది. KSRTC కండక్టర్‌ను సస్పెండ్ చేసింది. CM సైతం ఈ విషయంపై స్పందించారు.

More in National