← Back to news

OTTలోకి విజయ్ సినిమా!

By BK· 18 Aug 2026
OTTలోకి విజయ్ సినిమా!

తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయకుడు' OTTలోకి వచ్చేస్తోంది. హెచ్. వినోద్ తీసిన ఈ యాక్షన్ సినిమా ఆగస్టు 21 నుంచి ZEE5 యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి రాబోతోంది. పూజా హెగ్డే, మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ నటించిన ఈ సినిమాకు అనిరుధ్ పాటలు అందించారు. థియేటర్లలో మిస్ అయిన విజయ్ అభిమానులు ఈ సినిమాను OTTలో చూడటానికి ఎదురుచూస్తున్నారు.

More in Entertainment