← Back to news

స్కాట్లాండ్‌ పెళ్లి జ్ఞాపకాలు.. సూర్య, జ్యోతిక పోస్ట్‌

By Anusha· 1d ago· Instagram

నటీనటులు సూర్య, జ్యోతిక తమ 20వ వెడ్డింగ్ అనివర్సరీ స్కాట్లాండ్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసున్నారు. ఈ సందర్భంగా అక్కడే వేడుక చేసుకోవడానికి కారణాన్ని వివరిస్తూ మరో వీడియోను పంచుకున్నారు. స్కాట్లాండ్‌లోని ప్రకృతి అందాలు తమ ప్రేమ ప్రయాణాన్ని గుర్తుచేశాయని తెలిపారు. అక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయత తమకు ఎన్నో స్వీట్ మెమొరీస్‌గా మిగిల్చాయని చెప్పారు.

More in Entertainment