← Back to news

సీనియర్ కామ్రేడ్ వీరయ్యకు నివాళులు

By అనిల్· 16h ago· Mahabubabad
సీనియర్ కామ్రేడ్ వీరయ్యకు నివాళులు

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లిలో సీనియర్ కామ్రేడ్ కొంపెల్లి వీరయ్య పార్థివదేహానికి LHPS రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా హక్కులు, సామాజిక న్యాయం కోసం వీరయ్య చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు.

More in Local