← Back to news

పైలట్‌ స్మిత్‌ మచ్ఛర్‌కు ముర్ము ప్రశంసలు

By Anusha· 2h ago· Thehindu
పైలట్‌ స్మిత్‌ మచ్ఛర్‌కు ముర్ము ప్రశంసలు

కో-పైలట్‌ దాడిలో తీవ్రంగా గాయపడినా 180 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడిన భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌ను ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ఇతర ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. కో-పైలట్ కుట్రకు పాల్పడి, కత్తితో దాడి చేసినా.. మచ్ఛర్ ధైర్యంగా వ్యవహరించారు. దాడిలో గాయాలైనప్పటికీ పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు.

More in International