← Back to news

ప్లంబర్ సాహసానికి PM హగ్!

By Sahani· 2h ago· X

ఇజ్రాయెల్ PM బెెంజమిన్ నెతన్యాహు ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఇన్సిడెంట్‌లో విమానాన్ని కాపాడిన ప్లంబర్‌ను పర్సనల్‌గా కలిసి ప్రత్యేకంగా ప్రశంసించారు. కో-పైలట్ దాడి చేసిన సమయంలో కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి విమానం క్రాష్ కాకుండా కాపాడటంలో ఈయన కీలక పాత్ర పోషించారు. మీటింగ్‌కు వచ్చేముందు బట్టలు మార్చుకుందామని సూట్‌కేస్ కోసం పదిసార్లు అడిగానని ఆ ప్లంబర్ చెప్పగా, నెతన్యాహు ఆయనను హగ్ చేసుకుని "ఇది నాకు దక్కిన గౌరవం.. నువ్వే మా ఆనర్, నువ్వే రియల్ హీరో" అని ఆయన ధైర్యాన్ని గ్రేట్ అని ప్రైజ్ చేశారు.

More in International