← Back to news

మమితా బైజు - నివిన్ పౌలీ కాంబోలో కొత్త లవ్ స్టోరీ!

By sahani· 25 Aug 2026· X
మమితా బైజు - నివిన్ పౌలీ కాంబోలో కొత్త లవ్ స్టోరీ!

‘ప్రేమలు’ హిట్ తర్వాత మమితా బైజు, నివిన్ పౌలీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త లవ్ స్టోరీ ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’. గిరీష్ ఏడీ డైరెక్షన్‌లో భావనా స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాను సెప్టెంబర్ 4న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘ప్రేమలు’ లాగే ఈ మూవీని కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తూ <a href="https://x.com/NivinOfficial/status/2091904918949122315?s=20">హీరో నివిన్</a> పౌలీ 'X'లో షేర్ చేశారు.

More in Entertainment