← Back to news

ఇల్లు కాదు.. ఓ మినీ లైబ్రరీ!

By Nani Eluri· 12h ago· Livemint
ఇల్లు కాదు.. ఓ మినీ లైబ్రరీ!

పుస్తకాలు చదవడం ఇష్టం ఉన్నవాళ్లకు ఇంట్లో కొన్ని బుక్స్ ఉండటం కామన్. కానీ కొందరి ఇళ్లలో మాత్రం ఏకంగా వేల పుస్తకాల కలెక్షన్లు ఉన్నాయి! బెంగళూరుకు చెందిన ఓ రీడర్ దగ్గర 14 వేల పుస్తకాలు ఉంటే, మరో జంట దగ్గర 30 వేలకు పైగా బుక్స్ ఉన్నాయి. ఇవి కేవలం బుక్స్ కాదు.. వాళ్ల ఇష్టాలు, జ్ఞాపకాలు, లైఫ్‌లోని ఎన్నో కథలను కూడా చెబుతాయి. కొందరికి పుస్తకాలు వారసత్వంగా వస్తే, మరికొందరు తమకు నచ్చిన బుక్స్‌తో కలెక్షన్ పెంచుకుంటున్నారు.

More in Infotainment