← Back to news

బెజ్జంకి స్కూల్‌లో పోటీలు

By Bejjanki· 13h ago· Siddipet
బెజ్జంకి స్కూల్‌లో పోటీలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి ZPHS గర్ల్స్ స్కూల్‌‌లో ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టారు. పిల్లల ఫ్యూచర్, కంట్రీ డెవలప్‌మెంట్ లాంటి టాపిక్స్‌పై స్టూడెంట్స్ ఇంట్రెస్ట్‌గా పార్టిసిపేట్ చేశారు. విన్నర్స్ ప్రసన్న, వనజ, సిందూజాలకు స్టడీ చైర్, బ్యాగ్, బాటిల్ గిఫ్ట్‌లుగా ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో BJP లీడర్లు, స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు.

More in Local