← Back to news

ANUలో రక్తదాన శిబిరం.. ప్రారంభించిన విసి

By epuri rajaratnam· 1d ago· Guntur (R), Guntur West, Guntur
ANUలో రక్తదాన శిబిరం.. ప్రారంభించిన విసి

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రక్తదాన శిబిరం జరిగింది. CRR విభాగం, NTR ట్రస్ట్, సేవా సంకల్పం సంయుక్తంగా నిర్వహించాయి. VC ఆచార్య గంగాధర్ శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. NTR ట్రస్ట్ మేనేజర్ డి. రశ్మిత, CRR డైరెక్టర్ ఆచార్య బి. బబిత, Sr. ప్రోగ్రామ్ ఆఫీసర్ Dr.మండూరి వెంకటరమణ, నిర్వాహకులు పాల్గొన్నారు.

ANUలో రక్తదాన శిబిరం.. ప్రారంభించిన విసి

More in Local