← Back to news

నేహా బోరా పిలుపు!

By Lokesh· 1d ago· Instagram

అక్టోబర్‌ 2న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసనకు రావాలని AISA ప్రెసిడెంట్ నేహా బోరా పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ నిరసనలో CEC రిజైన్ చెయ్యాలనీ, ఓటరు లిస్టుల SIR ప్రక్రియను సరి చెయ్యాలని ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. "దేశ యువత ఒక్కటై విద్యా శాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎలాగైతే తొలగించారో.. అలా CEC జ్ఞానేష్ కుమార్‌‌ కూడా రిజైన్ చేసే వరకూ పోరాటం చేద్దాం" అని నేహా పిలుపిచ్చారు.

More in National