← Back to news

విజయ్ ట్రాక్టర్ డ్రైవ్.. వైరల్

By Nani Eluri· 2h ago· X

క్యాంపెయిన్‌లో విజయ్ ట్రాక్టర్ నడపడం ఇప్పుడు వైరల్‌గా మారింది. మదురాంతకం ఉపఎన్నిక ప్రచారంలో రైతులను కలిసిన విజయ్.. వాళ్లతో కలిసి నేరుగా పొలంలోకి వెళ్లారు. అక్కడ ట్రాక్టర్ ఎక్కి కాసేపు నడిపారు. చుట్టూ రైతులు, మీడియా, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. తర్వాత ట్రాక్టర్‌ను రోడ్డుపైకి తీసుకొచ్చి క్యాంపెయిన్ వ్యాన్‌లో వెళ్లిపోయారు. రైతులతో విజయ్ ఇలా కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు.

More in National