← Back to news

కాళేశ్వరం అడ్డుపెట్టి సీఎం రాజకీయాలా?

By VGRAO· 1h ago· Karimnagar, Karimnagar, Karimnagar
కాళేశ్వరం అడ్డుపెట్టి సీఎం రాజకీయాలా?

కరీంనగర్ మండలం మొద్దుంపూర్‌లో ఎస్సారెస్పీ ప్లీడర్ ఛానల్ కాలువ నీటిపై ఆధారపడ్డ ఆయకట్టు పంటలు ఎండిపోయాయి. ఈ పరిస్థితిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుపెట్టుకుని సీఎం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది పక్కన పెడితే రైతులను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.

More in Local