← Back to news

మోహన్‌ భగవత్‌కి అభిజీత్ దీప్కే స్ట్రాంగ్ కౌంటర్

By Krishna· 2h ago· X

విదేశాల్లో జరిగినట్లుగా ఇండియాలో కూడా ప్రభుత్వ మార్పుకి కుట్ర జరుగుతోందన్న <a href="https://www.theclearcutnews.com/n/yjh8vrR">RSS ఛీఫ్ మోహన్ భగవత్</a> కామెంట్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే. తామంతా హింసకు పాల్పడకుండా, శాంతి మార్గంలో ప్రొటెస్టులు చేస్తూ, జైళ్లకు వెళ్తున్నామని అన్నారు. <a href="https://www.theclearcutnews.com/n/xS2CgDS">జైళ్లకు పంపినా ఉద్యమం</a> ఆగదనీ, గాంధీ మార్గంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పండుగల సందర్భంగా ప్రొటెస్టర్లు కొన్ని రోజులు తమ ఫ్యామిలీలతో గడపాలని దీప్కే సూచించారు.

More in National