← Back to news

నరేంద్ర మోదీ.. ఇదేనా మీ స్ట్రెంత్?: అభిజీత్ దీప్కే

By Vishi· 1h ago· X

CJP నేతలు సౌరవ్, అశుతోష్‌ల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు <a href="https://www.theclearcutnews.com/n/f2i5uEf">పొడిగించిన</a> తర్వాత CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే వీడియో ద్వారా ప్రధాని మోదీకి మెసేజ్ ఇచ్చారు. ‘సౌరవ్‌ను, అశుతోష్‌ను జైలులో ఉంచి చాలా స్ట్రాంగ్ ఫీల్ అవుతున్నారు కదా, పోలీసుల వెనక దాక్కోవడం, కోర్టుల వెనక దాక్కోవడం - ఇదే నరేంద్ర మోదీ స్ట్రెంత్’ అని వివరించారు. ‘You are just a coward’ అని విమర్శించారు. ‘కస్టడీలో ఉన్నా అశుతోష్, సౌరవ్‌ల ముఖం మీద నవ్వు చెదిరిపోలేదు. స్ట్రెంత్ అంటే అది’ అని వివరించారు.

More in Current Affairs