విచారణలో డ్రామాలెందుకు: నేహా బోరా

CJP లీడర్స్ సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా బెయిల్ విచారణపై నేహా బోరా స్పందించారు. <a href="https://www.theclearcutnews.com/n/nA6emk5">బెయిల్ విచారణ</a> జరగాల్సిన ప్రక్రియ కోర్టు డ్రామాలా మారిందని ఆమె విమర్శించారు. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆలస్యంగా రావడం, మధ్యలో బెదిరింపు ఆరోపణ తెరపైకి రావడం, చివరకు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగకపోవడాన్ని ప్రస్తావించారు. సినిమా చూడకముందే శుభం కార్డు పడినట్లుగా జరుగుతున్న పరిణామాలు ఉన్నాయని నేహా 'X' లో ట్వీట్ చేశారు.


