← Back to news

ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజావాణిలో ఫిర్యాదు

By Chander Reddy· 2h ago· Kesamudram, Kesamudram, Mahabubabad
ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజావాణిలో ఫిర్యాదు

TG: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై సామాజిక కార్యకర్త చందర్ మణికంటి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సుమారు 70 శాతం మంది ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారని, దీంతో ప్రజా సేవలు సమర్థవంతంగా అందడం లేదని పేర్కొన్నారు. స్థానికంగా ఉండని ఉద్యోగులపై పర్యవేక్షణ పెంచి, ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local