← Back to news

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

By Adithya· 17h ago· Ranga Reddy
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బసవేశ్వర్ సన్మానించారు. చించోడు గవర్నమెంట్ హాస్పిటల్ టీమ్ ఆధ్వర్యంలో కార్మికులకు ఫ్రీగా మెడికల్ చెకప్స్ చేసి, మెడిసిన్స్ అందించారు. రోజు కష్టపడే వర్కర్స్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సునీతా రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

More in Local