నాని కామెంట్స్ వైరల్..కరెక్ట్ కాదంటూ విమర్శలు
నటుడు నాని తన కొత్త సినిమా ‘The Paradise’ ప్రమోషన్స్ టైంలో మహిళల హెయిర్ స్టైల్ గురించి చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. “ఇప్పుడు మహిళలు జడలు వేసుకోవడం మానేశారు. జడలతో అందంగా కనిపిస్తారు. మీరంతా మళ్లీ జడలు వేసుకోవాలి” అని ఆయన అన్నారు. ఈ కామెంట్స్‌ని చాలామంది అబ్జెక్ట్ చేస్తున్నారు. నటుడిగా సమాజానికి మంచి చెప్పాల్సిన వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇది సోషల్ కండిషనింగ్ అని, అందులో తాము భాగం కావడం లేదని చాలామంది అమ్మాయిలు <a href="https://app.theclearcutnews.com/s/pni5kWr">కామెంట్స్ చేస్తున్నారు</a>.



