ఇకపై ఈ దేశం మీ పోలీసులకు భయపడదు: అరవింద్ కేజ్రీవాల్
'E20కి వ్యతిరేకంగా జాతీయ టౌన్‌హాల్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని APP అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులను మోహరించిందని విమర్శించారు. 'మోదీజీ, మీరు ఎలాగైనా E20 విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందే. ఈ దేశం ఇక మీ పోలీసులకు భయపడదు' అని కేజ్రీవాల్ 'ఎక్స్'లో అన్నారు.



