← Back to news

మల్లమ్మకుంట రిజర్వాయర్ భూసేకరణ

By ARJUN· 14h ago· Jogulamba Gadwal
మల్లమ్మకుంట రిజర్వాయర్ భూసేకరణ

మల్లమ్మకుంట రిజర్వాయర్ భూసేకరణలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రయోజనాలను కాపాడుతామని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. తనగల గ్రామ రైతులతో కలెక్టరేట్‌లో మీటింగ్ నిర్వహించగా, 15 మంది రైతులు 69 ఎకరాల భూమికి కన్సెంట్ అవార్డు పత్రాలపై సైన్ చేశారు. ఎకరాకు 16.50 లక్షల రూపాయిల కాంపెన్సేషన్‌‌కు రైతులు ఒకే చెప్పారని, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అలంపూర్ పరిధిలోని రైతులకు సాగునీరు అందుతుందని కలెక్టర్ అన్నారు.

మల్లమ్మకుంట రిజర్వాయర్ భూసేకరణ

More in Local