"విజయ్ కాదు కుక్క".. కేసు ఫైల్

తమిళనాడు DMK కౌన్సిలర్ సుధా దీనదయాలన్ CM విజయ్ను ఉద్దేశించి "<a href="https://www.indiatoday.in/india/tamil-nadu/story/chennai-police-book-dmk-councillor-sudha-dheena-dayalan-over-remarks-against-cm-vijay-3021084-2026-10-19">నువ్వొక కుక్కవి</a>" అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. DMK ప్రెసిడెంట్ MK స్టాలిన్ లుక్స్‌పై విజయ్ చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గా ఆమె ఈ కామెంట్స్ చేశారు. స్టాలిన్ వయసు, అందంపై కామెంట్ చేయడానికి నీకెంత ధైర్యం అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా విజయ్ రూపాన్ని శవంతో పోల్చడంతో TVK పార్టీ తీవ్ర నిరసనలు చేపట్టింది. ఈ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

