← Back to news

దివ్య మిట్టల్ కొత్త పార్టీ ప్రకటన

By Prashanth· 21h ago· The Hindu
దివ్య మిట్టల్ కొత్త పార్టీ ప్రకటన

Ex-IAS అధికారి దివ్య మిట్టల్ కొత్త రాజకీయ పార్టీ 'జన నీతి భారత్'ను ప్రకటించారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేస్తుందని ఆమె తెలిపారు. 2013 బ్యాచ్ IAS అధికారి అయిన ఆమె ఈ ఏడాది ఆగస్టు 30న సర్వీస్‌కి రాజీనామా చేశారు. హర్యానాలోని రేవారీకి చెందిన ఆమె.. IIT ఢిల్లీ నుంచి బీటెక్, IIM, బెంగళూరు నుంచి PGDM చేశారు. మీర్జాపూర్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు లహురియాదహ్‌ గ్రామంలో దశాబ్దాల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశారు.

More in General